పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండులో ఆటో డ్రైవర్ అప్సర్ బాషాకు దొరికిన రూ.21 వేలున్న పర్సును ఆయన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐ సుబ్బారాయుడుకు అప్పగించారు.
పెద్ద అల్సాపురం గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళదిగా గుర్తించిన పర్సును ఆమెను పిలిపించి అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ అప్సర్‌ను సీఐ అభినందించారు# కొత్తూరు మురళి.










