రామగుండం : లంచంతీసుకుంటూ దొరికిన RI

0
2

పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం తాసిల్దార్ కార్యాలయంలో రైతు వెంకటస్వామి నుంచి 10వేల లంచం తీసుకుంటున్న RI నీ ACB అధికారులు గురువారం పట్టుకున్నారు.

భూమి ఎంక్వయిరీ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన RI కి 10,000 ఇస్తుండగా ACB అధికారుల వల పన్ని పట్టుకున్నారు. ACB DSP  విజయ్ కుమార్ సారథ్యంలో విచారణ జరుపుతున్నారు. గతంలో ఇదే కార్యాలయంలో MRO మరో అధికారి కూడా ACB అధికారులకు పట్టుబడ్డారు