రైతులతో చంద్రబాబు సమావేశం: మీ భూమి-మీ హక్కు

0
1

ఈ పర్యటనలో సీఎం గారు రైతుల సమస్యలు, భూముల హక్కులు, అభివృద్ధి అంశాలపై చర్చ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu గారు ఈరోజు బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో జరిగే ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశం కానున్నారు.

రైతుల సమస్యల పరిష్కారం, భూముల హక్కులపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

@REPORTER SHIVAJI