టాయిలెట్ నిర్మాణానికి రూపాయిలు 12000 ఇలా అప్లై చేసుకోండి..!

0
3

తెలంగాణ స్వచ్ఛభారత్ మిషన్ -2 లో భాగంగా టాయిలెట్స్ లేని 2.19 లక్షల ఇళ్లకు వాటి నిర్మాణ కోసం ప్రభుత్వం 12 వేల రూపాయలు చొప్పున అందించనుంది. 7 వేల సామూహిక మరుగుదొడ్లను నిర్మించనుంది.

ఇందిరమ్మ ఇళ్లతో పాటే మరుగుదొడ్లు నిర్మాణం జరిగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం స్వచ్ఛభారత్ నిధులను ఈ స్కీంకు లింకు చేసింది. అర్హులు స్వచ్ఛభారత్ సైట్లో లో అప్లై చేసుకోవాలి. మీద వివరాల కోసం పంచాయతీ కార్యదర్శుని సంప్రదించండి.