పుంగనూరు పట్టణానికి బార్ కౌన్సిల్ మెంబర్ గా గెలుపొందిన ఉప్పలపాటి శ్రీనివాసరాజును గురువారం కోర్టులోని బార్ కౌన్సిల్ లాయర్ల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం, స్థానిక బీజేపీ పట్టణ అధ్యక్షులు యం జగదీష్ రాజు ఆహ్వానం మేరకు, టీవీఎస్ షోరూంలో బీజేపీ శ్రేణులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా జగదీష్ రాజు, పార్టీ నేతలు శ్రీనివాసరాజును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ ప్రసాద్, అరవపల్లి వెంకటరెడ్డి, డాక్టర్ ఈశ్వరమ్మ, రమేశ్, చంద్ర శేఖర్ రాజు, విజయ్ భాస్కర్, జంగాల ఉమా మహేశ్, విజయ్, ఉమా శంకర్, సత్య, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మంజుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










