పుంగనూరులో ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష తేదీ ఎప్పుడంటే

0
1

పుంగునూరు మండలంలోని అడవినాదుని కుంట ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతిలోకి ప్రవేశ పరీక్ష ఈనెల 12న ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుందని ప్రిన్సిపల్ రమ గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ సేవ రెఫరెన్స్ నెంబర్తో ఇంటర్నెట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆమె సూచించారు. పరీక్ష కేంద్రం వద్దకు ఆదివారం ఉదయం 8:30 నిమిషాలకు విద్యార్థులు చేరుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు# కొత్తూరు మురళి.