ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్! యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ నటించిన క్లాసిక్ లవ్ ఎంటర్టైనర్ “Darling” మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. 2010లో విడుదలై యూత్ హార్ట్ గెలుచుకున్న ఈ చిత్రం, అద్భుతమైన మ్యూజిక్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మరియు కామెడీతో అప్పట్లో పెద్ద హిట్ సాధించింది.
బిగ్ స్క్రీన్‌పై ప్రభాస్-కాజల్ కెమిస్ట్రీని, మధురమైన పాటలను మళ్లీ ఆస్వాదించే అవకాశం రావడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా క్లిప్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా మ్యాజిక్‌ను మళ్లీ అనుభవించడానికి సిద్ధంగా ఉండండి!
@REPORTER SIVAJI




