పుంగనూరు: అక్రమ సంబంధం వల్లే హత్య: సీఐ కొత్తూరు మురళి

0
0

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ హత్య కేసులో మృతుడి భార్యతో సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ సాయి ప్రసాద్ మాట్లాడుతూ, అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన వెల్లడించారు# కొత్తూరు మురళి.