మహిళలను కించపరిచేలా వార్తలు రాయడం సరికాదని వైసీపీ నాయకులు గురువారం పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బారాయుడుకు ఫిర్యాదు చేశారు.
ఒక పత్రికాధినేత మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, దురుసుగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .










