అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మోదుగులపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, చౌడేపల్లి మండలం కు చెందిన బాల మురళి మధ్య ఆర్థిక లావాదేవీల వివాదం తలెత్తింది.
ఈ నేపథ్యంలో బాల మురళి, అతని స్నేహితులు పుంగనూరు పట్టణానికి వస్తున్న బాలాజీపై దారి కాచి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, గురువారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణ తర్వాత తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .










