15 నుంచి గ్రామసభలు:బొబ్బిలి ఎంపీడీవో

0
3

బొబ్బిలి మండలంలో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పి.రవికుమార్ చెప్పారు.

15న 14 పంచాయతీలు, 16న 15, 17న ఒక గ్రామ పంచాయతీలో గ్రామసభలు జరుగుతాయని ఆయన చెప్పారు. పంచాయతీలో సమస్యలపై గ్రామసభలో చర్చించి పరిష్కారానికి తీర్మానం చేస్తామని, ప్రజలు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

#Boiena Rajesh