తాడిపత్రి లో ఏ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ వారి ఆదేశాల తో తాడిపత్రి లో సి ఐ శివగంగాధరెడ్డి ఆధ్వర్యంలో విసృతం గా వాహనాలు తనికి చేపట్టారు . ఈ తనికిలో భాగం గా వాహనాలు నడుపుతున్న మైనర్ లను అదుపులోకి తీసుకొని వారి వాహనాలు సీజ్ చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు .
తనికిలో 5 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి స్టేషన్ కి తరలించారు . ఇకపై మైనర్లు వాహనాలు నడిపిన వారికి వాహనాలు ఇచిన సీజ్ చేసి వారిపై వారి తల్లిదండ్రుల పై కట్టిన చర్యలు తీసుకుంటాం అని ఎ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి గారు తెలిపారు










