మదనపల్లి: వేధింపుల కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదు.

0
2

మదనపల్లెలో ఓ మహిళ తన అత్తింటివారు వేధింపులకు గురిచేస్తున్నారని, భర్త మరో వివాహానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం భర్తతో పాటు అతనికి సహకరిస్తున్న మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటన కొత్తయిండ్లు, రంగారెడ్డి కాలనీలో చోటుచేసుకుంది.