శుక్రవారం మదనపల్లెలో కుటుంబ కలహం తీవ్రరూపం దాల్చింది. శ్రీవారి నగర్‌కు చెందిన రెడ్డి బాబు (48) తన భార్య ధనలక్ష్మి అనుమానంతో ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన ధనలక్ష్మి, ఆగ్రహంతో అతని తలపై రాడ్‌తో మోదింది. గాయపడిన రెడ్డి బాబు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు










