అంతర్జాతీయ స్థాయి కరాటే క్రీడాకారుడు కౌరవ అభిలాష్ తల్లిదండ్రులు రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిసి వినత పత్రాన్ని అందజేశారు
అభిలేష్ అనేక టోర్నమెంట్ లో పాల్గొని పలు పథకాలు సాధించి నా విషయాన్ని వివరించి అతని శిక్షణ పోటీల కోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలిపారు అతని ప్రతిభను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ప్రోత్సహికాలు శిక్షణ ఖర్చులకు సహకారం అందించాలని కోరారు ఈ సందర్భంగా మంత్రి అభిలాష అభినందించి అతని ప్రతిభను ప్రశంసించారు










