జగిత్యాల మల్లాపూర్ కేంద్రంలో వృద్ధులైన కన్నతల్లిని ఒక కొడుకు హత్య చేశాడు. స్థానికుల కథనం ప్రకారం కడుదుల వెంకు (90) ని పోషించడం భారంగా భావించిన కుమారుడు నంబయ్య ఆమెపై రాత్రి సమయంలో దాడికి పాల్పడ్డాడు..
ఈ దాడిలో తీవ్ర గాయమైన వృధురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుని అదుపులో తీసుకున్నాడు.కేసు నార్మల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు










