సదుం మండలంలో వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ.

0
1

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో శుక్రవారం జరిగిన సంఘటనలో, దిగువ జాండ్రపేటలో వంతెన వద్ద నివసిస్తున్న వృద్ధురాలు రెడ్డెమ్మ ఇంట్లోకి చొరబడిన బురఖా ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కారం చల్లి, మెడలో ఉన్న 25 గ్రాముల బంగారు చైన్‌ను అపహరించుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు కొత్తూరు మురళి.