నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 16న కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించినట్టు అధికారులు తిరుపతిరావు తెలిపారు. పలు ప్రైవేట్ సంస్థల్లో 17 పోస్టులకు ఇంటర్వ్యూ జరగనున్నాయి డిగ్రీ పూర్తిచేసిన, 30 సo” లోపు ఉన్నవారు సర్టిఫికెట్ తో కాశ్మీర్గడ్డలోని కార్యాలయానికి హాజరుకావాలని కోరారు.










