కరీంనగర్ : డంపింగ్ యార్డ్ పొగతో ప్రజలు విల విల ..!

0
2

కరీంనగర్ : మానేరు తీరం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ పొగ వల్ల ప్రజలు ఊపిరాడక గందరగోళ స్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు.

అటు కోతి రాంపూర్, అల్కాపురి ,పోచమ్మ వాడ, కట్టరాంపూర్, లో పిల్లలు వృద్దులు ఊపిరి ఆడక నానా అవస్థలు, హాస్పిటల్ పాలవుతున్నారు. మున్సిపల్ సిబ్బంది మరియు మున్సిపల్ చైర్మన్ గారు సాయంత్రం ఒకసారి వచ్చి పది నిమిషాలు ఇక్కడ నిలబడి కాలుష్య భూతాన్ని మీరే చూడండి. ఇక్కడ ప్రజల ఆర్తనాధలు వినండి అని తెలియజేస్తున్నాను.