ఈరోజు స్థానిక రాజేష్ టాకీస్ సమీపంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం MLA మక్కన్ సింగ్ గారి సతీమణి మనాలి ఠాగూర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ చైర్మన్ మహంకాళి స్వామి హాజరయ్యారు.










