బెంగళూరులోని గ్రీన్ వుడ్ హై స్కూల్ లో శుక్రవారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మరియు యువగళం అధినేత నారా లోకేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా, మధుసూదన్ నాయుడు నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి, సాదరంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ సంఘటన చిత్తూరు, పుంగనూరు ప్రాంతంలో జరిగింది# కొత్తూరు మురళి.










