మంచిర్యాల 27 వ డివిజన్ లో పర్యటించిన మేయర్ దర్ని మధుకర్

0
1

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27 వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య  మరియు డివిజన్ ప్రజల ఆహ్వానం మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఈ రోజు 27 వ డివిజన్ లో పర్యటించరు .ఈ సందర్భంగా 27 వ డివిజన్ ప్రజలు మేయర్ మరియు కార్పొరేటర్స్ ని శాలువా తో సన్మానించరు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 27 వ డివిజన్ లో నెలకొన్న సమస్యలు,అభివృద్ధికి కావలసిన సౌకర్యాలను, మంచిర్యాల్ గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మేయర్  హామీ ఇచ్చారు.