సింగరేణి గనులపై జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

0
0

మంచిర్యాల : శ్రీరాంపూర్ ఏరియా లోని ఎస్ ఆర్ పి 3 గని ఆవరణలో మహాత్మా జ్యోతి రావు పూలె 199 వ జయంతి సందర్బంగా  ఆయనను స్మరించుకుంటు వేడుకలు ఘనంగా నిర్వహించరు,ఇ కార్యక్రమంలో గని మేనేజర్,అధికారులు,ఫిట్ కార్యదర్శులు, యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.