మంచిర్యాల : నస్పూర్ ప్రెస్ క్లబ్బు లో ఈనెల 13 వ తేదీన మెగా రక్తదాన శిబిరము జ్యోతిరావు పూలే మరియు అంబేద్కర్ జయంతి సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరము నిర్వహించబడుతుంది.
కావున సింగరేణి కార్మికులు యువకులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థ వారు ప్రజలు అన్ని వర్గాల కార్మికులు తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కొరకు రెడ్ క్రాస్ సొసైటీ వారిచే ఈ రక్తదాన శిబిరము నిర్వహించబడుతుంది కావున అధిక సంఖ్యలో పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు










