మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ వద్ద ఉన్న వారి విగ్రహానికి బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వాసుదేవ వినోద్ కుమార్ తో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత తెలుగుదేశం,జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.










