మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27 వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య మరియు డివిజన్ ప్రజల ఆహ్వానం మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఈ రోజు 27 వ డివిజన్ లో పర్యటించరు .ఈ సందర్భంగా 27 వ డివిజన్ ప్రజలు మేయర్ మరియు కార్పొరేటర్స్ ని శాలువా తో సన్మానించరు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 27 వ డివిజన్ లో నెలకొన్న సమస్యలు,అభివృద్ధికి కావలసిన సౌకర్యాలను, మంచిర్యాల్ గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు.










