జూనియర్ సివిల్ జడ్జి గ ఎంపికైన ఏకారి లిఖిత కి అభినందనల వెల్లువ

0
0

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ శ్రీరాంపూర్ అరుణక్కనగర్ కి చెందిన ఏకారి లిఖిత  ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపికైన సందర్భంగా వారి నివాసానికి వెళ్లి సత్కరించి అభినందనలు తెలిపిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి,స్థానిక బీజేపీ నాయకులు.