South ZoneTelangana తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల..! By Bharat Aawaz - 12 April 2026 0 3 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు బోర్డ్ వెల్లడించింది. హైదరాబాదులోని TGBIE భవనంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపింది.