హైదరాబాద్ : బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి కిరణ్ గృహప్రవేశ కార్యక్రమం నిజామాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు.
వారి తో పాటు మాలాలి మాజీ కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ , వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్ రెడ్డి , ఇతర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
#sidhumaroju










