వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ని ఆవిష్కరించిన ఎంమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

0
0

మంచిర్యాల జిల్లా వాలీ బాల్ టోర్నమెంట్ పోస్ట్ లను ఆవిష్కరించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాయ్స్ హై స్కూల్ లో ఈనెల 18,19వ తేదీల్లో నిర్వహించే వాలీ బాల్ టోర్నమెంట్ పోస్ట్ లను ఆవిష్కరించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు క్రీడాకారులందరికీ భోజన సదుపాయం కల్పిస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.