విద్యుత్ ఆర్టిసన్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్మికులు గత 5 రోజులుగా మంచిర్యాల పట్టణం హైటెక్ సిటీ విద్యుత్ కార్యాలయం ఎదుట చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి విద్యుత్ ఆర్టిసన్ల, ఆన్ మ్యాండ్ మరియు పీస్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారికి ABSEB రూల్స్ అమలు చేసి GO 11 ప్రకారం కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్. ఆర్టిషన్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉంటామని తెలిపారు.










