బీజేపీ నేత సాయి కిరణ్ గృహప్రవేశం… ప్రముఖుల సమక్షంలో వేడుకలు.|

0
14

హైదరాబాద్ : బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి కిరణ్  గృహప్రవేశ కార్యక్రమం నిజామాబాద్ లో  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్  పాల్గొన్నారు.

వారి తో పాటు మాలాలి మాజీ కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ , వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్ రెడ్డి , ఇతర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

#sidhumaroju