గోదావరిఖని యువజన కాంగ్రెస్ నాయకుడు తిప్పారపు శ్రీనివాస్ గుండెపోటుతో గురికావడంతో హుటాహుటిన కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్ జరిగింది,రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకుర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, సీనియర్ నాయకులు కాలువ లింగస్వామి, కొప్పుల శంకర్, శ్రీనివాస్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిలపై వివరణ కోరారు,










