ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో పాల్గొన్న ఎంమ్మెల్యే

0
3

మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ,హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో రహదారి భద్రత కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారు, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని మరియు మద్యం సేవించి కుడా వాహనాలు నడపద్దని చెప్పారు.. రోడ్డుపైన వాహనాలతో వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.అనంతరం R&B మరియు పోలీసు అధికారులకు పలు సూచనలు ఆదేశించారు,ఈ కార్యక్రమంలో DCP భాస్కర్ గారు, ACP ప్రకాష్ గారు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు..