అంతర్గం మండలం పరిధి రామగుండం పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ఏడేళ్ల చిన్నారిపై 45 వయసు గల ఓ సమీప బంధువు ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు.
రెండు రోజుల క్రితం జరిగిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆదివారం ఫిర్యాదు చేశారు. జనగంపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.










