మదనపల్లి లో శ్రీ శక్తి ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహణ.

0
2

మదనపల్లె బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం స్త్రీ శక్తి ప్రోగ్రాం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతపై అవగాహన కల్పించారు. కో-ఆర్డినేటర్‌గా డా.

శ్రీనివాసులు, సహాయకులుగా అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థులు మహిళా శక్తి ప్రాధాన్యంపై ప్రసంగిస్తూ, “నారీ శక్తి వందన్ చట్టం–2023” అమలుతో మహిళలకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.