ఎమ్మిగనూరు లోఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా

0
1

ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తెలియజేయడమేనగా రేపు 10 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంప్ నిరూపించడం జరిగింది.

ఫ్యాన్స్ అందరూ కూడా రావలసిందిగా కోరుచున్నాము అని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రెసిడెంట్ రంగస్వామి చౌదరి తెలియజేయడం జరిగింది.