చలివేంద్రాలు ఏర్పాటు చేసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
1

ఎమ్మిగనూరు టౌన్ లో వైయస్సార్ సర్కిల్, శ్రీనివాస్ థియేటర్ ఎదురుగా, మరియు సోమేశ్వర సర్కిల్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను.ఎమ్మిగనూరు నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త కె. రాజీవ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో…

చలివేంద్రాల ప్రారంభం చేయడం ఎంతో అభినందనీయం,

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజల సేవకు ఎల్లప్పుడూ ముందుండే నాయకులు ఎర్రకోట రాజీవ్ రెడ్డి అని తెలిపారు. మండుతున్న ఎండల్లో ప్రజలకు చల్లని నీరు అందించేందుకు తీసుకున్న ఈ కార్యక్రమం ఆయన ప్రజాప్రేమను, సేవా భావాన్ని ప్రతిబింబిస్తోంది.

ఎండల తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమం వారి ప్రజలపట్ల ఉన్న మమకారం, సేవా భావాన్ని ప్రతిబింబిస్తోంది,

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న ఈ నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.

ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.