మళ్లీ అధికారంలోకి వస్తే హైడ్రాను తొలగిస్తూ తొలి సంతకం..కేసీఆర్

0
1

హైదరాబాద్‌లో హైడ్రాపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

‎ప్రభుత్వం చేపట్టిన చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. Hyderabadలో హైడ్రా చర్యలను లక్ష్యంగా చేసుకుని పలు వ్యాఖ్యలు చేశారు.

‎హైదరాబాద్‌లో హైడ్రా తెచ్చారని, నిజామాబాద్‌లో నిడ్రా, జగిత్యాలలో జిడ్రా కూడా తెస్తారేమో అంటూ వ్యంగ్యం

‎ఇళ్లను కూల్చే సమయంలో ప్రజలకు సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని విమర్శ

‎మళ్లీ అధికారంలోకి వస్తే హైడ్రాను తొలగిస్తూ తొలి సంతకం చేస్తానని హామీ

‎Musi River పరిసరాల్లో పేదల ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం

‎15 వేల ఇళ్లు కూలగొడతామని చెప్పడం ధర్మమేనా