తాజా వార్త మరో ముగ్గురు తో మంత్రివర్గ కూర్పు

0
4

*_నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి._* *_శాసనసభ ఉపసభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్రు నాయక్ కి సీఎం అభినందనలు._* *_త్వరలో మరో ముగ్గురికి మంత్రివర్గంలో అవకాశం: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్_* *_సామాజిక న్యాయం అమలు చేస్తూ మంత్రి వర్గం కూర్పు_* *_రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గేకు ధన్యవాదాలు_* *_రానున్న రోజుల్లో మంత్రివర్గంలో అగ్ర వర్ణాలకు అవకాశం_* *_టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్._*