ఘనంగా రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు

0
3

మల్కాజ్గిరి చౌరస్తాలో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి హనుమంతన్న శ్రేణులు. ఈ కార్యక్రమానికి అత్యధికంగా కార్యకర్తలు హాజరవడం మల్కాజ్గిరి లో ఉన్నటువంటి అన్ని డివిజన్లోని కార్పొరేటర్లు బ్లాక్ అధ్యక్షులు మల్కాజ్గిరి లోని అన్ని డివిజన్లో అధ్యక్షులు  ఘనంగా వేడుకను నిర్వహించారు.