అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో రూంలో యువకుని ఆత్మహత్య

0
19

నిన్న రాత్రి సమయంలో శరీరం కుళ్లిన వాసన రావడంతో, పోలీస్ లకు సమాచారం ఇచ్చిన ఓయో హోటల్ యాజమాన్యం. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీస్ లు.మృతుడు మచ్చబొల్లారం కు చెందిన షణ్ముఖ గా గుర్తింపు. ఈ నెల19వ తారీఖున ఒంటరిగా వచ్చి ఓయో లో రూమ్ తీసుకొన్న షణ్ముఖ. ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య. ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించిన అల్వల్ పోలీస్ లు.