హైకోర్టు సంచలన తీర్పు – సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి

0
11

 

 

సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి.స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.  సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు. తీర్పు ప్రకటించిన జస్టిస్ మాధవి దేవి బెంచ్