కోడుమూరు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంతరత్నం మాదిగ కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూల్ మండల పరిధిలోని 40వ వార్డ్ అధ్యక్షునిగా సయ్యద్ మాసూమ్ పిర్ ఖాద్రి నియమించడం జరిగింది . ఈ సందర్భంగా అతనికి నియమ మాత్రం అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ కర్నూల్ సిటీ అధ్యక్షులు షేక్ జిలాని భాష మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు ఐ న్ టి వి సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ముషాద్ పీర్ ఖాద్రి మరియ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మాలిక్ భాష ఐ ఎన్ యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి M సుంకన్న కాంగ్రెస్ నాయకులు జాన్ సదానందం కర్నూల్ సిటీ ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి గోవిందు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోడుమూరు ఇన్చార్జి అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ శ్రీమతి వైయస్ షర్మిలమ్మ నాయకత్వంలో మనమందరము కోడుమూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పని చేయాలని ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా 40 వార్డు ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న సయ్యద్ మాసిం పీర్ ఖాద్రి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు మా కోడుమూరు కోఆర్డినేటర్ గారికి ప్రతి ఒక్క పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ మా వార్డులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నేను సాయి శక్తులుగా కృషి చేస్తానని ఆయన మాట్లాడారు