అల్వాల్, వెంకటాపురం కొత్తబస్తీ లోని అంబేద్కర్ కమిటీ హాల్ లో పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అల్వాల్ మండల డిప్యూటీ తాసిల్దార్ పృథ్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అనగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలను...