సీపీ సుధీర్ బాబు, రాచకొండ..ప్రెస్ మీట్

0
13

సీపీ సుధీర్ బాబు, రాచకొండ..ప్రెస్ మీట్ 3 నిమిషాల్లో ఎటిఎం లో ఉన్న 29 లక్షలు కాజేసారు ..గతంలో కుషాయిగూడ, BDL బానూర్, ఒడిశా లో ఏటీఎం లను కొల్లగొట్టారు HDFC, SBI ఎటిఎం లను టార్గెట్ చేశారుఈ కేస్ చెదించేందుకు చాలా కష్టపడ్డాం.. నిందితులు మొత్తం ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ.. హైదరాబాద్ కు చెందిన రాహుల్ అనే వ్యక్తి కీలక సూత్రధారి..హర్యానా లో ఉన్న ఒకే గ్రామానికి చెందిన నిందితులు వీళ్ళు నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఏటీఎం లే వీరి టార్గెట్ ఒకే రోజు రెండు ఏటీఎం లను కొల్లగొట్టారురావిర్యాల్ తో పాటు వరపర్తి,  మైలార్దేవ్ పల్లి కొంగరకలాన్ వెళ్ళారు అక్కడ కూడా రెక్కి చేశారు 65-70 బృందాలు రాచకొండ లో  నిరంతరం గస్తీ కాస్తున్నాయి.జులాయి సినిమా తరహా లో ఏటీఎం లో డబ్బులు కొట్టేసిన రాజస్థాన్ , హర్యానా ముఠా.. మార్చ్ 1 న రావిర్యాల లో ఏటీఎం లో ఉన్న 29.60 లక్షలు ఎత్తుకెళ్లిన నిందితులు.. యూట్యూబ్ లో విడియో లు చూసి ఏటీఎం ను కట్ చేసిన నిందితులు..మొత్తం 10 మందిని గుర్తించిన పోలీసులు.. రాజస్థాన్, హర్యానా కు చెందిన ముఠా సభ్యులు.. ఏటీఎం ను కట్ చేసి దోచుకునేందుకు ఫ్లైట్ లో ఒచ్చిన నిందితులు సినిమా తరహా లో దొంగతనానికి సామాన్ కొనుగోలు ..10 మంది లో 5 గురు నిందితులు అరెస్ట్..పరారీ లో 5 నిందితులు 4 లక్షలు నగదు, స్వాధీనం..