అల్వాల్ సర్కిల్ పరిధిలోని బొల్లారంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కలిసి సినిమా మండి పేరుతో నూతన రెస్టారెంట్ ను  ప్రారంభించారు.

0
7

అల్వాల్ సర్కిల్ పరిధిలోని బొల్లారంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కలిసి సినిమా మండి పేరుతో నూతన రెస్టారెంట్ ను  ప్రారంభించారు. ఆదివారం దీనిని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి సినిమా తరహాలో క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రాఘరావు  మాట్లాడుతూ సినిమా , రెస్టారెంట్  మీద  తమకు ఉన్న  ఫ్యాషన్ తో  రెస్టారెంట్ ప్రారంభించినట్లు చెప్పారు. నాణ్యత గల ఆహారాBRSన్ని అందించడమే ముఖ్య ఉద్దేశమని చెప్పారు