అల్వాల్ ఐ ఓన్ డిజిటల్ ఎగ్జామ్ సెంటర్ వద్ద స్టూడెంట్స్ ఆందోళన
కాపీయెస్ట్ (Copiest) పరీక్ష నిర్వహణలో అధికారుల ఆకస్త్వం
అధికారుల తీరుకు వ్యతిరేకంగా పరీక్ష కేంద్రం వద్ద ధర్నాకు దిగిన అభ్యర్థులు
పది నిమిషాల పరీక్షకు 2నిమిషాలు ఆలస్యంగా ఆలస్యంగా నిర్వహణ
8నిమిషాలకే పత్రాలు స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తున్న అభ్యర్థులు
పరీక్ష మళ్ళీ నిర్వహించాలని డిమాండ్
పరీక్షా కేంద్రం వద్ద సుమారు 300మంది అభ్యర్థుల ఆందోళన
అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు