ట్రైన్ నుండి జారిపడిన యువతీ. తనపై అత్యాచారం అంతా ఉట్టిదే.

0
10

మేడ్చల్ వెళ్తుండగా గుండ్ల పోచంపల్లి వద్ద ట్రైన్ లో ఇన్న్ ట్రా రీల్స్ పిచ్చి తో రైలు నుంచి జారిపడిన యువతి

దాన్ని కప్పిపుచ్చేందుకు అత్యాచారం పేరుతో కట్టుకథ

250సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు

100మంది అనుమానితులను విచారించిన పోలీసులు

ఎక్కడా ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో గందరగోళం

చివరికి పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్న యువతి

మార్చి 22, MMTSలో అత్యాచార ఘటన అంతా ఉత్తిదే