South ZoneAndhra Pradesh ఈడుపుగల్లు గ్రామం నందు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నూతన సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవo చేయడమైనది By Bhavanisankar - 3 May 2025 0 0 FacebookTwitterWhatsAppLinkedinTelegram కృష్ణా జిల్లా .. పెనమలూరు నియోజకవర్గం.. కంకిపాడు మండలంలో ఈడుపుగల్లు గ్రామం నందు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నూతన సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవo చేయడమైనది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన బిజెపి నాయకులు పాల్గొని రోడ్డు ప్రారంభించడం జరిగింది.